Heavy Rains : తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

TRINETHRAM NEWS

Two more days of heavy rains in Telangana

Trinethram News : తెలంగాణ : Sep 03, 2024,

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి ఈ నెల 4, 5 తేదీల్లో కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two more days of heavy rains in Telangana

You cannot copy content of this page

Scroll to Top