ఆంధ్ర ప్రదేశ్ లో తొమ్మిది మంది ఐపీయెస్ లకు ఐజీల గా పదోన్నతి

TRINETHRAM NEWS

ఆంధ్ర ప్రదేశ్ లో తొమ్మిది మంది ఐపీయెస్ లకు ఐజీల గా పదోన్నతి

ఆంధ్ర ప్రదేశ్ లో 9 మంది ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం ఐజీ లగా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో కొల్లి రఘురామిరెడ్డి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అశోక్ కుమార్, విజయ్ కుమార్, హరికృష్ణ, రాజశేఖర్ బాబు, రవి ప్రకాష్, మోహనరావు, రామకృష్ణ లతో పాటు సెంట్రల్ డిప్యూటేషన్ లో ఉన్న ఆర్కే రవికృష్ణ, జయలక్ష్మి లను కూడా ఐజీలుగా పదోన్నతి కల్పించారు.

You cannot copy content of this page

Scroll to Top