జూన్ 27, 2026

WhatsApp Image 2024 08 31 at 18.23.31

TRINETHRAM NEWS

Leadership should be practiced from the stage of student

ఆపిల్ కిడ్స్ లో నైపుణ్యత వేడుకలు..

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని కళ్యాణ్ నగర్ లోని ఆపిల్ కిడ్స్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు నైపుణ్యత, నాయకత్వ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులచే ప్రతిభ గల విద్యార్థులను క్లాస్, కల్చరల్ హౌస్ కెప్టెన్ హెడ్ గర్ల్ మరియు పాఠశాల గ్రూప్ నాయకత్వానికి ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్కూల్ డైరెక్టర్ & ప్రిన్సిపాల్ గాలి సునీత హాజరై విద్యార్థులకు నాయకత్వ బ్యాడ్జ్ లను అందజేశారు. ప్రిన్సిపాల్ గాలి సునీత మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి భావిభారత పౌరులుగా ఎదిగి సమాజ అభివృద్ధికి నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జ్ అరుణ, ఫర్జాన, సుస్మిత, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Leadership should be practiced from the stage of student

You cannot copy content of this page