WhatsApp Image 2023 12 27 at 9.07.56 PM
రేపటి నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ
దరఖాస్తులు దారులు తప్పక తీసుకువెళ్లాల్సినవి..
ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరి
ఫ్రీ సిలిండర్ కోసం గ్యాస్ బుక్
200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కోసం మీటర్ కనెక్షన్ నంబర్/కరెంటు బిల్లు
కొత్తగా వికలాంగుల పింఛను కోసం దరఖాస్తు చేయాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి
రైతు భరోసా కోసం అప్లై చేయాలంటే పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్లు
వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కార్డు తప్పనిసరి
