Kavitha’s bail petition will be heard again in the Supreme Court today
Trinethram News : Delhi : ఆగస్టు 27
నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచార ణకు రానుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు, హైకోర్టుల్లో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్క రించడంతో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.
గత విచారణలో కవిత బెయిల్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
హైకోర్టులో కేసుడైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యం అయిం దని నిలదీసింది..
సుప్రీంకోర్టు. కవిత కేసులో తాజాగా ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయడంతో ఇరుపక్షాల వాదనలను నేడు సుప్రీం కోర్టు విననుంది ధర్మాసనం..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App