Telegram : భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?

TRINETHRAM NEWS

Ban on Telegram in India?

Trinethram News : మెసేజింగ్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్ లో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు
ఈ యాప్ వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఆరోపణల పై ప్రస్తుతం కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖ సహకారం తో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(I4C) విచారణ జరుపుతున్నది.

టెలిగ్రామ్ లో అక్రమ కార్యకలాపాలతో పాటు ఇది భారతదేశ ఐటీ నిబంధనలను పాటిస్తున్నదా అనేది విచారణ లో తేలనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ban on Telegram in India?

You cannot copy content of this page

Scroll to Top