Pharma company’s reactor explodes in Achyutapuram, two killed
Trinethram News : అనకాపల్లి
ఆంద్రప్రదేశ్ లోని అనకాపల్లి లోని అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు మరణించగా 40 మందికి పైగా గాయపడ్డారు.
క్షతగాత్రులను యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది.
ఈ ప్రమాదంపై హోం మంత్రి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App