WhatsApp Image 2023 12 27 at 2.35.31 PM
గ్రామ పంచాయతీలలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చు: సీఎం రేవంత్రెడ్డి
గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వండి..
గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చు..
ఎవరి కోసం ఎదురు చూడంకండి..
ఎవరి దగ్గరకు పోకండి..
ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది..
అధికారులు ప్రజలను రప్పించుకోవడం కాదు..
వాళ్ల దగ్గరకే అధికారులు పోవాలి
