TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,ఆగష్టు17,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:త్రయోదశి తె4.04 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ ఉ10.21 వరకు
యోగం:ప్రీతి ఉ10.22 వరకు
కరణం:కౌలువ సా4.36 వరకు
తదుపరి తైతుల తె4.04 వరకు
వర్జ్యం:రా6.12 – 7.46 మరల రా7.58 – 9.34
దుర్ముహూర్తము:ఉ5.46 – 7.26
అమృతకాలం:ఉ7.09 వరకు
మరల తె3.37 – 5.11
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.23
శనిత్రయోదశి
సింహ సంక్రమణం ఉ10.29 నుండి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year