TRINETHRAM NEWS

Pedpadalli MLA Vijayaramana Rao inaugurated the new office of Akhil Gandla Tilakula Welfare Association

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి పట్టణ కేంద్రంలో బుధవారం రోజున అఖిల గాండ్ల తిలకుల సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరై కార్యాలయాన్ని ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అఖిల గాండ్ల తిలకుల సంక్షేమ సంఘం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pedpadalli MLA Vijayaramana Rao inaugurated the new office of Akhil Gandla Tilakula Welfare Association