WhatsApp Image 2024 08 14 at 17.08.29
Earlier Ramagundam MLA Raj Thakur Makkan Singh shook hands with students on the occasion
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ స్కూల్లో రాజ్ ఠాకూర్ వీర అభిమాని నాంపల్లి రాజ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్న జన్మదినము పురస్కరించుకొని శ్రీరామ విద్యానికేతన్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ఎండి ఇజహాన్ పి శాలెం. పదవ తరగతి.
విద్యార్థిని విద్యార్థులకు రామగుండం శాసనసభ్యులు విద్యార్థిని విద్యార్థులకు 1116 / రాజ్ ఠాకూర్ స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని చదువులో కూడా మంచి మార్కులు వస్తే మళ్లీ వచ్చే జన్మదినానికి 5000 రూపాయల బహుమతి ఇస్తానని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత రత్న డాక్టర్ దేవీ లక్ష్మీ నరసయ్య., శ్రీరామ విద్యానికేతన్ కరస్పాండెంట్ సూర్యదేవర జ్యోతి., సంతోష్., తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
