TRINETHRAM NEWS

Vinesh Phogat’s appeal. Judgment postponed once again

వినేశ్ ఫోగట్ అప్పీల్.. తీర్పు మరోసారి వాయిదా

Trinethram News : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అప్పీల్పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 16న తీర్పు వెల్లడిస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) వెల్లడించింది. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు తీర్పు వచ్చే అవకాశం ఉంది.

ఒలింపిక్స్-2024 రెజ్లింగ్ ఫైనల్కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటంతో IOC ఆమెను డిస్క్వాలిఫై చేసింది. తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vinesh Phogat's appeal. Judgment postponed once again