జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 12 at 12.10.33

TRINETHRAM NEWS

Hearing on MLC Kavitha’s bail petition today

Trinethram News : హైదరాబాద్ : ఆగస్టు 12
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయి జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

ఈడీ, సీబీఐ కేసుల్లో బెయి ల్ కోరుతూ ఆమె ఈనెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇటీవల బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కవితకు కూడ బెయిల్ వచ్చే అవకా శం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hearing on MLC Kavitha's bail petition today

You cannot copy content of this page