TRINETHRAM NEWS

RBI is another important decision

Trinethram News : యూపీఐ ట్యాక్స్ పేమెంట్ లిమిట్ రూ.5 లక్షలకు పెంపు.

యూపీఐ ట్యాక్స్ పేమెంట్స్ లిమిట్ రూ. 1లక్షగానే ఉంది.

ఇప్పుడు దీనిని ఒకేసారి ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించిన ఆర్బీఐ.

ఆర్బీఐ తాజా నిర్ణయంతో పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లించేవారు ఏ ఇబ్బందులు లేకుండా రూ. 5 లక్షల వరకు యూపీఐతోనే టాక్స్ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది…

యూపీఐతో చేసే చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు.

కానీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో చేసినప్పుడు మారుతుంది.

కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

RBI is another important decision