Bitthiri Satti : టీవీ యాంకర్ బిత్తిరి సత్తి పై కేసు నమోదు

TRINETHRAM NEWS

Case registered against TV anchor Bitthiri Satti

హైదరాబాద్: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణలోని న్యూస్ ఛానల్ లో కనిపించి అందరినీ ఆలరించిన చేవెళ్ల రవి (అలియాస్) బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, టీవీ యాంకర్ ప్రముఖ నటుడు బిత్తిరి సత్తికి ఊహించని శాక్ తగిలింది. బిత్తిరి సత్తి పైన తాజాగా కేసు నమోదు అయింది.

టాలీవుడ్ నటుడు టీవీ యాంకర్ బిత్తిరి సత్తి పైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కొంతమంది పోలీసు కేసు నమోదు చేశారు.

భగవద్గీత ను కించపరిచేలా వీడియోని చేశారని… ఆరోపణలు చేస్తూ బిత్తిరి సత్తి పైన వానర సేన అనే సభ్యులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలోనే బిత్తిరి సత్తి పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బిత్తిరి సత్తి క్షమాపణ చెప్పాలని హిందూ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Case registered against TV anchor Bitthiri Satti

You cannot copy content of this page

Scroll to Top