TRINETHRAM NEWS

Rs. 10 lakh help for an orphan girl Announced CM

Trinethram News : 3rd Aug 2024:

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో నిన్న మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలోని బాలిక అనాథగా మారింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత బాలిక కోసం రూ.10 లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేశారు. బాలిక సంరక్షణకు బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rs. 10 lakh help for an orphan girl Announced CM