WhatsApp Image 2024 08 03 at 18.53.45
A general meeting of the Tandoor Municipal Corporation was held
Trinethram News : 2nd Aug 2024 : వికారాబాద్
వికారాబాద్ జిల్లా తాండూరు(త్రినేత్రం న్యూస్)శనివారం. పురపాలక సంఘం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో, వార్డు సభ్యులతోని సాధారణ సమావేశం జరిగింది.ఇట్టి సమావేశం మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ,మున్సిపల్ కమీషనర్,ముఖ్య అతిథి గా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరైనారు.మున్సిపల్ కార్మికులకు డ్రెస్ కోడ్ ఎమ్మెల్యే చేతుల మీద ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చిలుకవాగుకి 30 కోట్లు మంజూరు అయినట్లు తెలిపేరు,మున్సిపల్ పెండింగులో ఉన్న పనులు త్వరలో పూర్తి చేస్తాం మన్నారు.ఈ నెల రాష్ట్ర మంత్రులు సోమవారం 5 ఆగస్టు 2024 రోజున తాండూరు వస్తున్నారన్నారు ,అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ మరియుడైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందన్నారు.ఎమ్మెల్యే జన్మదినం కూడా ఘనంగా జరుపుతున్నట్లు తెలియజేశారు.జరగబోవు సమావేశాలలో కాంగ్రెస్ మాజీ సర్పంచులు,మాజీ ఎంపిటిసి లు,మండలాల నాయకులు పాల్గొంటారని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
