2023లో ఆన్లైన్ లో సెకండ్ కు 2.5 బిర్యానీల ఆర్డర్

TRINETHRAM NEWS

2023లో ఆన్లైన్ లో సెకండ్ కు 2.5 బిర్యానీల ఆర్డర్

జోమోటో, స్విగ్గిలకు 2023 లో అత్యధికంగా బిరియాని ఆర్డర్లే వచ్చాయి. దేశం లో మాంసాహార ప్రియులు సెకండ్ కు 2.5 బిర్యానీ లు ఆర్డర్ చేశారు. ప్రతీ 5.5 చికెన్ బిర్యానీల తర్వాత ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది.

ప్రపంచ కప్ పోరులో ఇండియా పాకీస్థాన్ మ్యాచ్ సందర్భంగా చండీగఢ్లో ఒక కుటుంబం ఏకంగా 70 ప్లేట్ల చికెన్ బిర్యాని ఆర్డర్ చేసింది. ఈ మ్యాచ్ రోజు స్విగ్గి నిమిషానికి 250గా బిర్యానీలు ఆర్డర్ అందుకుంది.

You cannot copy content of this page

Scroll to Top