WhatsApp Image 2024 07 30 at 21.44.29
Is it like there is no Arogyashri in the state?: Sharmila
Trinethram News : రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. ‘కూటమి సర్కారు ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన చేస్తుందా? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా? పెండింగ్ బిల్లులపై ఎందుకు నిర్లక్ష్యం?’ అని Xలో ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.1,600 కోట్ల బకాయిలు విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
