WhatsApp Image 2024 07 30 at 3.19.55 PM
Today there is an opportunity for the CM to review the village and ward secretariat department
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : కీర్ణ ప్రభుత్వం గ్రామ, జిల్లా సచివాలయాల వ్యవస్థను ప్రస్తుత రూపంలో కొనసాగిస్తుందా? లేదా ఏవైనా మార్పులు చేర్పులు! అనే విషయంపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గ్రామ, జిల్లా సచివాలయ వ్యవస్థపై సీఎం చంద్రబాబు మంగళవారం తొలిసారి సమీక్షించనున్నారు.
ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు బాధ్యులైన వ్యక్తులు సర్వం సిద్ధం చేసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
