WhatsApp Image 2024 07 30 at 12.02.28
Railway line to be established via Vikarabad, Parigi, Kodangal, Narayanapet and Maktal
Trinethram News : వికారాబాద్అ : సెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను వివరించిన రైల్వేశాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్.
వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్.
రూ.3500 కోట్లతో 145కి.మీ ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై పలు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, పర్ణిక రెడ్డి, అధికారులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
