Encounter : భారీ ఎన్‌కౌంటర్‌.. 12మంది మావోయిస్టుల మృతి

TRINETHRAM NEWS

Huge encounter.. 12 Maoists killed

Trinethram News : Maharashtra : Jul 17, 2024,

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. జారావండి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింద్ వెట్టి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరు జవాన్లను చికిత్స అనంతరం హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Huge encounter.. 12 Maoists killed

You cannot copy content of this page

Scroll to Top