TRINETHRAM NEWS

A young man who was washed away by the flood waters

Trinethram News : Maharashtra : Jul 15, 2024,

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రత్నగిరి జిల్లా ఖేడ్ ప్రాంతంలో వరద నీరు జనావాసాల్లోకి వచ్చింది. ఈ క్రమంలో షెల్డీ డ్యామ్‌ వద్ద వరద నీటిలో దిగిన జయేష్ రామచంద్ర అంబ్రే (32) అనే యువకుడు గల్లంతు అయ్యాడు. ఇతరులు చూస్తుండగానే ప్రవాహంలో ఆ యువకుడు కొట్టుకుపోయాడు. ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A young man who was washed away by the flood waters