TRINETHRAM NEWS

Case registered against former CM Jagan

Trinethram News : Andhra Pradesh : జగన్‍తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదు

సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 506(34) ప్రకారం కేసు – టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుతో నగరంపాలెం పీఎస్‍ లో కేసు నమోదు – కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం
చేశారని ఫిర్యాదు

తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్న రఘురామ కేసులో ఏ3గా జగన్ పేరు నమోదు చేసిన పోలీసులు.

ఏ1గా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారాంజనేయులు, ఏ4 గా విజయపాల్, ఏ5 గా డాక్టర్ ప్రభావతి పేరు.

నిన్న ఈ-మెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అరెస్ట్ చేశారన్న రఘురామ కృష్ణంరాజు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Case registered against former CM Jagan