జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 11 at 1.03.15 PM

TRINETHRAM NEWS

The new working group of NLB Nagar met MLA KP Vivekanand politely

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 128 – చింతల్ డివిజన్ ఎన్.ఎల్.బి నగర్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ సంక్షేమ సంఘం సభ్యులు సమిష్టిగా పనిచేసి కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని, కాలనీ అభివృద్ధిలో మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బస్వరాజ్, సాయి రెడ్డి, పవన్, ఎన్.ఎల్.బి నగర్ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు ఆకుల ప్రభాకర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు భరత్, మహేష్, కోశాధికారి బాలస్వామి గౌడ్, అనిల్ షిండే, ఉమాశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి, సలహాదారులు సురేష్ గౌడ్, ప్రకాష్, సభ్యులు వాసుదేవ్, బ్రహ్మం, కట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The new working group of NLB Nagar met MLA KP Vivekanand politely

You cannot copy content of this page