TRINETHRAM NEWS

Police firing in Hyderabad again

హైదరాబాదులో మరోసారి పోలీసు కాల్పుల కలకలం..

Trinethram News : హైదరాబాదు : నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు…
పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు…
వ్యక్తిని పట్టుకున్న పోలీసులు…
వ్యక్తికి తీవ్ర గాయాలు ……ఆసుపత్రికి తరలింపు …..ఆ వ్యక్తి ఎవరో అన్నది గుర్తించాల్సి ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police firing in Hyderabad again