WhatsApp Image 2024 07 10 at 18.53.12
Janardhana Reddy’s 86th birth anniversary to his statue in Gandhinagar
నామకరణం చేసిన మహనీయులు గీట్ల జనార్ధన్ రెడ్డి
జనార్ధనరెడ్డి 86 వ జయంతి సందర్భంగా గాంధీనగర్ లో ఆయన విగ్రహానికి
మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ సందర్భంగా మాట్లాడుతూ
గోదావరిఖని ప్రాంతానికి గిట్ల జనార్దన్ రెడ్డి ఎంతో సేవ చేశారని అన్నారు.
జనార్దన రెడ్డి ఆశించిన విధంగానే రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నాం అని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే రామగుండం అభివృద్ధికి పాటుపడుతున్న మన చెప్పారు. కలుష్యం ఎక్కువగా ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో జి పి పి పి పి జి సంస్ద ద్వారా చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఆశయ సారదన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు.
ఈ కార్యక్రమం లో లైషేట్టి రాజయ్య అచ్చే వేణు నూతి తిరుపతి సింహచలం రత్నకర్ ఆడప శ్రీనివాస్ తోకల రమేష్ నూనె శరత్ కుమార్ మెతుకు దేవరాజ్ యాసర్ల తిమెాతి కిరణ్ జీ సత్యనారాయణ అల్లం అయులయ్య కనుకయ్య గఫార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
