WhatsApp Image 2023 12 25 at 6.07.03 PM
హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులతో కళకళలాడుతోంది.
క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొండ ప్రాంతానికి ప్రజలు తరలి వస్తున్నారు.
దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మనాలి, కసోల్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంది.
కేవలం మూడు రోజుల్లోనే వేల సంఖ్యలో వాహనాలు సిమ్లా లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.
