జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 08 at 11.29.25 AM 1

TRINETHRAM NEWS

Revanth Sarkar is good news for women’s groups

Trinethram News : Telnagana Jul 08, 2024,

తెలంగాణలో స్వయం సహాయక సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళాశక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం అందజేయనుంది. జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Revanth Sarkar is good news for women's groups

You cannot copy content of this page