జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 06 at 18.46.08

TRINETHRAM NEWS

I have no relation with Rajtharun

Trinethram News : రాజ్‌తరుణ్‌ నా సహచర నటుడు మాత్రమే.

షూటింగ్‌ అయిపోయి 6నెలలు అవుతోంది.

అప్పటి నుంచి రాజ్‌తరుణ్‌తో టచ్‌లో లేను. నేను లావణ్యను బెదిరించలేదు.

లావణ్యతో నాకు పరిచయం లేదు. లావణ్య నాకు కాల్‌ చేసి వేధిస్తోంది, బెదిరిస్తోంది.

రాజ్‌తరుణ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ను అనుమానిస్తోంది.

నాపై లావణ్య అసత్యాలు ప్రచారం చేస్తోంది.

  • నటి మాల్వీ మల్హోత్రా

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

I have no relation with Rajtharun

You cannot copy content of this page