తెలంగాణ ఎఫెక్ట్.. సీఎం జగన్ ముందు జాగ్రత్త?

TRINETHRAM NEWS

తెలంగాణ ఎఫెక్ట్.. సీఎం జగన్ ముందు జాగ్రత్త?

తెలంగాణ ఎన్నికల్లో పలుచోట్ల సెట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడంతో టిఆర్ఎస్ అధికారం కోల్పోయింది. సిట్టింగ్లు మార్చిన మెజార్టీ స్థానాల్లో గెలిచింది దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ముందు జాగ్రత్తగా పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమించినట్లు తెలుస్తుంది ప్రజల్లో వ్యతిరేకత గడప గడపకు మన ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమల నివేదికలను తెప్పించుకున్న అనంతరం ఈ కీలక మార్పులు చేసినట్లు సమాచారం.

You cannot copy content of this page

Scroll to Top