WhatsApp Image 2024 07 05 at 16.42.53
Vikarabad District Collector Prateek Jain said in a statement that slots will be given to the centers on July 6 (Saturday) at 11.00 a.m. for the Sadaram camp for the disabled
Trinethram News : వికారాబాద్ జిల్లా వికలాంగులకు సదరం క్యాంపుకు సంబంధించి జూలై 6న (శనివారము) 11.00 గంటలకు కేంద్రాలకు స్లాట్స్ పెట్టబడుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.
క్యాంపులు ఈనెల (జూలై) 12, 23, 24, 30, 31 తేదీల్లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు స్లాట్ బుక్ చేసుకున్న అంగవైకల్యం, బుద్ది మంధ్యత, చెవుడు, మూగ దరఖాస్తుదారులు హాజరుకావాలని., 09, 16, 19, 25 న వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిర్వహించే క్యాంపులకు అంగ వైకల్యం, అంధులు హాజరుకావాలని తెలిపారు. సదరం సర్టిఫికెట్ ఉండి, దాని కాల పరిమితి అయిపోయిన వారితో పాటు కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్నవారు హాజరు కావాలన్నారు. మొత్తం 650 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
