జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 03 at 16.56.02

TRINETHRAM NEWS

MLA Vijayaramana Rao participated in Peddapalli mandal general meeting

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై ఉన్న వాళ్లను ప్రజలు ఆదరించి ప్రజా ప్రతినిధి చేస్తారని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు

పెద్దపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయలల్లో సర్వసభ్య సమావేశాలాల్లో పాల్గొని దిశ నిర్దేశం చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి మండల పరిషత్ ఆవరణలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాలను (షేటర్స్) ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
ఈ సర్వసభ్య సమావేశాలలో ఎంపీపీతో పాటు ఎంపీటీసీల పదవీకాలం పూర్తయిన వారిని పూలమాలలతో, శాలువాలతో ఘనంగా
నాయకునికి అహంకారం ఉండకుండా ప్రజలతో మమేకమైన ఉండాలని అన్నారు.

ప్రజలు ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు అన్నారు. ప్రజలకు నచ్చకుంటే ఓటుతో బుద్ధి చెప్తారు అన్నారు. నాయకునిగా ఎదగాలంటే ప్రజా సమస్యలు ఎప్పుడు ముందుండి పని చేస్తే ప్రజలు ఎల్లవేళలా నాయకుని ఆదరిస్తారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసి, ఎంపీటీసీలు, గ్రామాల మాజీ సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vijayaramana Rao participated in Peddapalli mandal general meeting

You cannot copy content of this page