జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 03 at 2.11.06 PM

TRINETHRAM NEWS

Soon new sand policy: Chandrababu

Trinethram News : AP: ఇసుక, రోడ్లు, నిత్యావసరాల ధరల నియంత్రణపై

సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల

సత్వర పరిష్కారానికి మార్గాలు చూడాలని అధికారులకు

సూచించారు. జనం ఇబ్బందులు తొలగించేందుకు తక్షణ

చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త ఇసుక విధానం,

ధరల నియంత్రణకు త్వరలో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం

చేయాలని తెలిపారు. రోడ్ల మరమ్మతుల ద్వారా ప్రజల

ఇబ్బందులు తొలగించాలని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Soon new sand policy: Chandrababu

You cannot copy content of this page