WhatsApp Image 2024 07 02 at 18.10.29
Thanks to Arjeevan GM for sanctioning solar lights
రామగిరి మండలం ముస్ట్యాల గ్రామానికి సింగరేణి సంస్థ ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్ కు తాజా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు రామగిరి లావణ్య నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.
తాను సర్పంచిగా ఉన్న సమయంలో
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆర్జీ 1. జిఎం కు సోలార్ లైట్లు కావాలని జిఎంను కోరగా ఆయన మంజూరు చేసినట్లు లావణ్య తెలిపారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో లైట్లు అందజేయడం జరిగిందని గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడుపుతామని అన్నారు.
కాగా రాత్రి వేళల్లో రైతులతో పాటు ఇబ్బందుల గురవుతున్నారని అలాగే రజకులు నల్లచెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి వచ్చేటప్పుడు చీకటి ఉండటం వల్ల రజకులు ఇబ్బందులకు గురయ్యారని దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎంకు దరఖాస్తు చేసుకోగా ఆయన సోలార్ లైట్లు మంజూరు చేయగా అవి కమాన్ రోడ్డుకు మరి పోచమ్మ టెంపుల్ రోడ్డుకు పెట్టడం జరిగిందని తెలిపారు. తమ గ్రామానికి లైట్లు మంజూరు చేయించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ మరియు ఎన్రోల్మెంట్ ఆంజనేయులు ప్రసాద్ కు లావణ్య కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
