WhatsApp Image 2024 07 01 at 16.07.51
Call for Telangana bandh tomorrow
Trinethram News : తెలంగాణ : ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ బంద్కు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారానికై దీక్ష చేస్తున్న మోతీలాల్ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలేని CM రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి. రేపటి బంద్ను నిరుద్యోగులు విజయవంతం చేయాలి’ అని ఆయన కోరారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
