Sri Chaitanya School in RFCL : ఆర్ఎఫ్సిఎల్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేకుండా

TRINETHRAM NEWS

Without any permissions at Sri Chaitanya School in RFCL

మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్న వైనం ఈ ఆర్థిక దోపిడీని అరికట్టకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డీఈఓ ఆఫీస్ ముందు మెరుపు ధర్నా చేస్తామని విద్యార్థి సంఘాల హెచ్చరిక

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఇష్టానుసారంగా ధనార్జనే దేయంగా మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక దోపదికి గురి చేస్తున్న వైనం . కొన్ని రోజుల క్రితం విద్యార్థి సంఘాలు సదరు పాఠశాల యాజమాన్యం పై ఫిర్యాదు చేయడంతో ఎన్ టి పి సిసంబంధిత పోలీస్ అధికారి వచ్చి స్కూలు ఆవరణలోని బుక్స్ పంపిణీ చేస్తున్న గదిని సీజ్ చేయడం జరిగింది. నిబంధనలు తుంగలో తొక్కి అధికారి సైతం గదిని సీజ్ చేసిన ,సైతం లెక్కచేయకుండా యధావిధిగా ఓపెన్ చేసి తమ ఇష్టానుసారంగా బుక్స్ను విక్రయించడం జరుగుతుంది.

దీనికి సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సోషనీయం. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించిమధ్యతరగతి కుటుంబాల ఆర్థిక దోపిడిని అరికట్టి వారికి న్యాయం చేయాలని లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించడం జరిగింది. లేనిపక్షంలో విద్యార్థి సంఘాలు డీఈఓ ఆఫీస్ ముందు మెరుపు ధర్నా చేస్తామని హెచ్చరించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Without any permissions at Sri Chaitanya School in RFCL

You cannot copy content of this page

Scroll to Top