జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 27 at 10.08.53 AM

TRINETHRAM NEWS

President’s speech in Parliament today

నేడు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం

Trinethram News : కొత్తగా కొలువుదీరిన లోక్ సభ తో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే ముర్ముకు ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖడ్ స్వాగతం పలుకుతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 87 ప్రకారం లోక్సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

President's speech in Parliament today

You cannot copy content of this page