జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 22 at 1.05.05 PM

TRINETHRAM NEWS

MLA KP. Vivekananda in Anunityam Praja Seva

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు, ప్రజలు కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానందని కలిసి పలు ఆహ్వానాలు, వినతిపత్రాలు అందజేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే నూతన అభివృద్ది పనులకు శ్రీకారం చేపడుదామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA KP. Vivekananda in Anunityam Praja Seva

You cannot copy content of this page