అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.

TRINETHRAM NEWS

అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.

వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైయస్సార్ హెల్త్ సెంటర్ తో పాటు బహుళప్రయోజన సౌకర్య గోదాము ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగాయని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిని చేకూర్చుతూ, సంక్షేమం తో పాటు గా ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ సెంటర్ లను తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి దేనని అన్నారు. అలాగే ఈ గ్రామంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top