జూన్ 28, 2026

WhatsApp Image 2023 12 23 at 7.56.00 PM

TRINETHRAM NEWS

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

వినుకొండ పట్టణంలోని శ్రీనివాసనగర్ నందు శ్రీ అలివేలిమంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార గుండా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page