WhatsApp Image 2024 06 15 at 7.07.37 PM 1
Nizampet Municipal Corporation Nizampet Village Next to Bhandarilayout Colony Turkacheru Nizantalab
Trinethram News : సర్వే, హద్దుల నిర్ణయం మరియు కంచె వేయడం కార్యక్రమం ఇరిగేషన్ అధికారులు మరియు మునిసిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమక్షంలో జరిగింది. చెరువు ఆక్రమణకు గురవ్వకుండా మరియు చెరువు అశుభ్రతవల్ల కాలనీ ప్రజలకు దోమల బెడద ఉండకుండా చుసేటట్లు కార్యాచరణ రుపొంచిందరు, అందులో భాగంగా ఈరోజు ఇరిగేషన్ AE , టౌన్ ప్లానింగ్ అధికారి ప్రశాంతి రెవిన్యూ ఇన్స్పెక్టర్ కవిత అందరు కలిసి ఈరోజు చెరువు హద్దులు మార్కింగ్ చేసి స్తంబాలు పాతడం జరిగింది. ఫెన్సింగ్ పనులు కూడా చేపడుతాం అని తెలియజెసారు.
ఈ కార్యక్రమంలో 27వ వార్డ్ కార్పొరేటర్ ఎల్లంబాయి జ్యోతిరెడ్డి, భండారి లేఔట్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్సింహారెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తదితలురు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
