తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

TRINETHRAM NEWS

తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హకీమ్ పేట్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అధికారులు

You cannot copy content of this page

Scroll to Top