జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 23 at 7.19.03 PM

TRINETHRAM NEWS

వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నారా లోకేశ్ పిటిషన్

వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని లోకేశ్ పిటిషన్.

ఈ నెల 26న తెలంగాణ హైకోర్టులో విచారణకు రానున్న పిటిషన్.

రాంగోపాల్ వర్మ ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారు.

ఆర్జీవీ తన ఇష్టాఇష్టాలతో పాత్రలను నిర్ణయించుకున్నారు.

వ్యూహం సినిమాలో చంద్రబాబును తప్పుగా చూపించారు.

ట్రైలర్ మాదిరిగానే సినిమా అంతా ఉండే అవకాశం.

చంద్రబాబును అప్రతిష్ట పాల్జేసేందుకే సినిమా తీశారు.

వ్యూహం సినిమాతో జగన్ కు లబ్ధి కలిగేలా చూస్తున్నారు.

వాక్ స్వాతంత్ర్యం పేరిట ఇష్టారీతిన సినిమా తీశారు

దర్శక, నిర్మాతల చర్యలతో చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం.

వ్యూహం సినిమాతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటోంది.

ఇప్పటికే దర్శక నిర్మాతలు పలు తప్పుడు చిత్రాలు విడుదల చేశారు.

లాభాలు రాకపోయినా మళ్లీ సినిమా తీస్తున్నారు.

నష్టాలు వస్తాయని తెలిసినా జగన్ లబ్ధి కోసమే చిత్రం తీశారు.

జగన్ వెనుక ఉండి వ్యహం సినిమా తీయించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.

You cannot copy content of this page