ఈనెల 27న హైదరాబాద్ రానున్న జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన TelanganaCS శాంతికుమారి ఉపరాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశం