జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 12 at 15.56.09 1

TRINETHRAM NEWS

Increased RTC ticket prices!

తెలంగాణలో టోల్ ప్లాజాలున్న మార్గాల్లో నడిచే బస్సుల్లో
టికెట్ ఛార్జీలోని టోల్ రుసుమును RTC గౌ3 చొప్పున
పెంచింది.

కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలు పెంచడంతో
ఈ నిర్ణయం తీసుకుంది.

ఎక్స్ప్రెస్లో కౌ10 నుంచి
ఔ13కు,

డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో
శౌ13 నుంచి శౌ16కు,

గరుడ ప్లస్లో కౌ14 నుంచి
17కు,

నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్లో కౌ15 నుంచి
కౌ18కి,

AC స్లీపర్లో కౌ20 నుంచి 23కు పెంచింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Increased RTC ticket prices!

You cannot copy content of this page