TRINETHRAM NEWS

Pawan Kalyan’s wife in a stylish look

ఏపీ సీఎం, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్య క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా స్టైలిష్ లుక్లో కనిపించారు.

కూలింగ్ గ్లాసెస్ ధరించి వచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వేదిక వద్దకు చేరుకున్నారు.

వారితో పాటు పలువురు సినీరాజకీయ ప్రముఖులు విచ్చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pawan Kalyan's wife in a stylish look