WhatsApp Image 2023 12 23 at 5.39.54 PM
బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన దాడి ఘటనలో అతడిని A1గా..
అతడి సోదరుడు మనోహర్ A2గా పేర్కొంటూ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ప్రశాంత్, అతడి సోదరుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
అయితే తనపై నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు ప్రశాంత్ తరపు న్యాయవాది.
ఈ మేరకు కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా..
అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.
