జూన్ 26, 2026

chandrababu naidu ramoji rao funeral 2024 06 14ee96e06cfb6d19bd5cfaa4e9d4b788

TRINETHRAM NEWS

TDP chief Chandrababu attended Ramoji Rao’s last rites

Trinethram News : మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో భౌతికకాయానికి అంజలి ఘటించిన ఆయన స్మృతివనం వరకు సాగిన అంతిమయాత్రలో భాగంగా రామోజీరావు పాడెను మోశారు.

కడసారి కన్నీటి వీడ్కోలు పలికి రామోజీ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TDP chief Chandrababu attended Ramoji Rao's last rites

You cannot copy content of this page