నేడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్థంతి

TRINETHRAM NEWS

నేడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్థంతి

బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణ కర్త భారత దేశ ప్రధాని ఆంధ్రుడు అయిన పీవీ నరసింహారావు వర్థంతి ఈ రోజు… 2004 డిసెంబర్ 23 తేదీన పీవీ నరసింహారావు మృతి చెందారు.

మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

వారితో పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు నాయకులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top